వరికుంటపాడు: 42 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేత

69చూసినవారు
వరికుంటపాడు: 42 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేత
వరికుంటపాడు మండల వైద్యాధికారిణి డాక్టర్ ఆయేషా ఆధ్వర్యంలో మండలంలోని నార్త్ కొండాయపాలెంలో బుధవారం ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 42 మందికి వివిధ రకాల ఆరోగ్య సమస్యల నిమిత్తం పరీక్షలు చేసి మందులు అందజేశారు. అలాగే గ్రామస్తులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్