నిమ్మ రైతులకు మెరుగైన సేవలందించాలి

54చూసినవారు
నిమ్మ రైతులకు మెరుగైన సేవలందించాలి
నిమ్మ రైతులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. శుక్రవారం ఆయన పెట్లూరు వద్ద గల నిమ్న పరిశోధన కేంద్రంలో నిమ్మ జాతులపై జరుగుతున్న ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిదంగా నిమ్మ రైతుకులకు విరివిగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్