డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించను: పవన్ కళ్యాణ్ (వీడియో)

80చూసినవారు
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎక్కువ మాటలు చెప్పను.. ఎక్కువ పని చేస్తానన్నారు. ప్రతీ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తానన్నారు. డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించనని తెలిపారు. అవినీతి చేయనని ప్రజలకి మాట ఇచ్చారు.

సంబంధిత పోస్ట్