వచ్చే వంద రోజుల్లో కొత్త పాలసీలు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు

58చూసినవారు
వచ్చే వంద రోజుల్లో కొత్త పాలసీలు తీసుకురావాలి: సీఎం చంద్రబాబు
2014-19 మధ్య కాలంలో ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పరిశ్రమలను మళ్లీ ఆహ్వానించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీ, MSME పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్‌టైల్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్