ఏపీ సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్

77చూసినవారు
ఏపీ సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కి చెందిన నీరభ్.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు.