పదవులపై ఆశ లేదు.. భజన కొట్టలేను: వైసీపీ ఎమ్మెల్సీ

98637చూసినవారు
పదవులపై ఆశ లేదు.. భజన కొట్టలేను: వైసీపీ ఎమ్మెల్సీ
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం గుంటూరులో కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో ఓడిపోతానని టికెట్ ఇచ్చారనడం హాస్యాస్పదం. వైసీపీ వాళ్ల క్రాస్ ఓటింగ్ వల్లే అప్పుడు ఓడిపోయా. నన్ను ఎంపీగా పోటీ చేయమన్నారని అనిల్ అంటున్నారు. పదవుల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. భజన కొట్టలేను.’ అని అన్నారు.

ట్యాగ్స్ :