భారత టెలికమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు!

77చూసినవారు
భారత టెలికమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు!
భారత టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ 02, జూనియర్ టెలికాం ఆఫీసర్ 01 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా పరిశోధనా సంస్థల నుండి పదవీ విరమణ చేసిన అధికారులు లేదా BSNL/MTNL వంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 5 లోపు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 64 ఏళ్లు మించకూడదు.

సంబంధిత పోస్ట్