చంద్రబాబు, పవన్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్

56చూసినవారు
చంద్రబాబు, పవన్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్ షోలో, టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. దాంతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్