జగ్గయ్యపేట: అంగరంగ వైభవంగా గోపూజ మహోత్సవం

76చూసినవారు
జగ్గయ్యపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం నందు బుధవారం కనుమ పురస్కరించుకొని గోపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు జ్యోతిష్య ప్రవీణులు శ్రీరంగం శేషాచార్యులు ప్రవచనములు తెలిపారు. చిన్నారి నాట్యం కన్నులు విందుగా ప్రదర్శించింది. అర్చకులు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు మంగళ శాసనాలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్