పడకేసిన పారిశుధ్యం!

66చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ లో పారిశుధ్యం పడకేసింది. శుక్రవారం గ్రామంలో ఎటు చూసినా చెత్త పేరుకుపోయి ప్రధాన రహదారిపైకి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఆ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నా చిన్నారులు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న తరుణలో గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్