విద్యార్థిని రోషిని మృతదేహం ఆస్పత్రికి తరలింపు

1068చూసినవారు
మైలవరం పట్టణంలోని కళాశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రోషిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైలవరం పోలీస్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది మృతదేహాన్ని కళాశాల నుండి ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్