తిరువూరు ఎమ్మెల్యేకు అభినందనలు వెలువ

61చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యేకు అభినందనలు వెలువ
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును సోమవారం మహిళా పోలీసులు అభినందించారు. ఈ మేరకు తిరువూరు నియోజకవర్గంలోని మహిళా పోలీసులందరూ హాజరయ్యారు. అనంతరం దుస్సాల్వాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మహిళా పోలీస్ అందరూ హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్