తిరువూరులో స్వామివారి లక్ష మల్లెల అర్చన

52చూసినవారు
తిరువూరులో స్వామివారి లక్ష మల్లెల అర్చన
తిరువూరు నియోజకవర్గ పరిధిలోగల తిరువూరు రాజుపేట వీరాంజనేయ స్వామి ఆలయం లో మంగళవారం రాత్రి లక్ష మల్లెల అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. లక్ష మల్లెల అర్చన కార్యక్రమం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరువూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్