ఇబ్రహీంపట్నం రోడ్డు ప్రమాదం

69చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఆల్ఫా రెస్టారెంట్ వద్దమంగవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కంచికచర్ల ఆర్డీవో ఆఫీసులో పనిచేసే వ్యక్తి కారు ను తెనాలికి చెందిన అమ్మ అంబులెన్స్ వెనుక నుండి ఢీకొంది. ఈ ఘటనలో అంబులెన్స్ను మరో వాహనం వెనుక నుండి ఢీకొనటంతో అంబులెన్స్ వెనక భాగం గట్టిగా దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్