బయటకొస్తున్న పాత జగన్ - గేమ్ షురూ!

54చూసినవారు
బయటకొస్తున్న పాత జగన్ - గేమ్ షురూ!
AP: మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నాలుగు వైపులా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ జగన్ సైతం కొత్త సవాళ్లకు సిద్దం అవుతున్నారు. పార్టీ ఓటమితో కేడర్ ను జగన్ పట్టించుకోకపోవటం.. జనంతో కలవకపోవటం ప్రధాన కారణాలుగా పార్టీ సమీక్షల్లో తేల్చారు. దీంతో..ఇప్పుడు కూటమి జగన్ లక్ష్యంగా రాజకీయ దాడి పెంచటంతో, ఇక తాను అదే స్థాయిలో కౌంటర్ చేయాలని జగన్ నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్