చిలకలూరిపేట భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎం. రాధాకృష్ణ పేరును రాష్ట్ర అధిష్టానం మంగళవారం ప్రకటించింది. పలుమార్లు ఎన్నికల్లో రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉంటున్న ఎం. రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు.