అంగన్వాడి సెంటర్ లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

76చూసినవారు
అంగన్వాడి సెంటర్ లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం
నాదెండ్ల మండలంలోని, సాతులూరు గ్రామం నందు గల అంగన్వాడి సెంటర్లో, గురువారం నాడు, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడీల విద్యా అభ్యసించిన, ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులకు, నాదెండ్ల సిడిపిఓ శాంతి కుమారి చేతుల మీదుగా, ప్రీస్కూల్ సర్టిఫికేట్ అందించి చిన్నారిలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరిగినది కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్