దుర్గిలో జనసేన సభ్యత్వ నమోదు

68చూసినవారు
దుర్గిలో జనసేన సభ్యత్వ నమోదు
దుర్గి గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శుక్రవారం విశేష స్పందన లభించింది. అనేక మంది మహిళలు, యువకులు సభ్యత్వం చేయించుకోవడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన దుర్గి గ్రామ అధ్యక్షులు రుద్రాల రవి, సూరే సుబ్రహ్మణ్యం, కొరే నాగరాజు, సరే సుధీర్, బుడగ జంగాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు పాల్గొని సభ్యత్వం అందజేశారు.

సంబంధిత పోస్ట్