ఎస్టీ గురుకుల పాఠశాల సందర్శన

63చూసినవారు
నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కారంపూడి పట్టణంలో 'గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను కమిటీ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ కిట్స్ సక్రమంగా అందాయో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్