ప్రతి అవ్వ, తాతకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

76చూసినవారు
ప్రతి అవ్వ తాతకు చంద్రబాబు అండగా ఉంటారు అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం స్థానిక ఎస్సీ కాలనీలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. స్వయంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం అంటూ భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్