చదలవాడ అరవింద్ బాబు ను కలిసిన ప్రత్తిపాటి

80చూసినవారు
చదలవాడ అరవింద్ బాబు ను కలిసిన ప్రత్తిపాటి
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి శుభం కార్డు వేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కలిసి పని చేయనుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కపిలవాయ విజయ్ కుమార్, గొట్టిపాటి జనార్దన్ బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్