'మా కోడలు వెళ్లిపోయింది'.. అన్షుమాన్ తల్లిదండ్రుల ఆవేదన

63చూసినవారు
'మా కోడలు వెళ్లిపోయింది'.. అన్షుమాన్ తల్లిదండ్రుల ఆవేదన
అమరవీరుడు కెప్టెన్ <<13575028>>అన్షుమాన్<<>> సింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన కీర్తిచక్రను తీసుకుని భార్య స్మృతి తమ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని కూడా ‘నెక్స్ట్ ఆఫ్ కిన్’(తదుపరి సంబంధీకులు) రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసేసుకున్నారని పేర్కొన్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫొటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు స్పందించట్లేదని వాపోయారు.
Job Suitcase

Jobs near you