తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రత్యేక సెలవులు

67చూసినవారు
తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రత్యేక సెలవులు
తమ ఉద్యోగుల కోసం అస్సాం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు ప్రత్యేకంగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. నవంబర్ 6, 8 తేదీల్లో రెండు ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఇవి కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్