2021 అక్టోబర్ లోపు డిగ్రీ పూర్తి అయిన వారందరూ పట్టాభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ నమోదు చేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కూటమి తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారన్నారు. అతనికి ఓటుకి వేసి గెలిపించాలన్నారు.