తెనాలిలో శని, ఆదివారాల్లో బస్సుపాస్ లు నిలిపివేత

68చూసినవారు
తెనాలిలో శని, ఆదివారాల్లో బస్సుపాస్ లు నిలిపివేత
సాఫ్ట్వేర్ ఆధునీకరణలో భాగంగా శని, ఆదివారాల్లో తెనాలి ఆర్టీసీ డిపోలో జారీ చేసే బస్సు పాస్లను నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి యధావిధిగా కౌంటర్ లో బస్ పాస్లు ఇస్తారని చెప్పారు. ప్రయాణీకులు, విద్యార్ధులు, సీజన్ పాస్లు తీసుకునే వారు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్