పైపు లైన్ లీకులును పరిశీలించిన కమీషనర్

55చూసినవారు
పైపు లైన్ లీకులును పరిశీలించిన కమీషనర్
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో కంటి ఆసుపత్రి వద్ద, వాసవి థియేటర్ సందు వద్ద పైప్ లైన్ లీకులను అరికట్టే పనిని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, పైప్లైన్ ఫిట్టర్ లతో కలిసి కమిషనర్ ఎల్. రామలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుకుండా త్వరితగతిన పనులను పూర్తి చేసి తిరిగి నీటి సరఫరా యధాతధంగా ఇవ్వాలన్నారు. పట్టణ పరిధిలో ఉన్న మిగతా లీకులను సైతం అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్