రామభద్రపురంలో లారీ బోల్తా

2271చూసినవారు
రామభద్రపురంలో పొట్టా వాని కోనేరు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటడ్డారు. మంగళవారం కర్రల తొక్కుతో లారీ సాలూరు వెళ్తుండగా జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్