బొబ్బిలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

85చూసినవారు
బొబ్బిలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలో ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు "ఇది మంచి ప్రభుత్వం" అనే పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నామని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి శుక్రవారం తెలిపారు. పాత బొబ్బిలి, సంఘ వీధి సచివాలయాల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్