చంద్రబాబు నిర్ణయం అవ్వాతాతల జీవితాల్లో ఆనందం .పైల బలరాం

63చూసినవారు
చంద్రబాబు నిర్ణయం అవ్వాతాతల జీవితాల్లో ఆనందం .పైల బలరాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో అవ్వతాతల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపినందుకు గరివిడి మండలం గదబవలస మరియు గదబవలస పంచాయతీ పరిధిలో గల ఐతంవలస చిన్న ఐతంవలస గ్రామాల్లో టీడీపీ పార్టీ గరివిడి మండలం మాజీ ఎంపీపీ పైల బలరాం మరియు టిడిపి సర్పంచ్ అభ్యర్థి మరియు సీనియర్ నాయకులు మీసాల సూరప్పుడు ఆధ్వర్యంలో చంద్రబాబు మరియు ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పూల వర్షం కురిపించారు.

సంబంధిత పోస్ట్