గుర్ల: డయేరియా మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ వాయిదా

55చూసినవారు
గుర్ల: డయేరియా మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ వాయిదా
గుర్ల, నాగళ్ల వలస గ్రామాల్లో డయేరియా మృతుల కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ రూ. 2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ చేతుల మీదుగా శనివారం చెక్కులు పంపిణీకు ఏర్పాట్లు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా వేశామని స్థానిక నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్