రాష్ట్ర చిన్న తరహ పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వీ ఆదివారం గజపతినగరంలోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలసారు. ఈ సందర్భంగా పలు తాజా రాజకీయ ఆంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.