జామి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వీర జనార్ధన్

52చూసినవారు
జామి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వీర జనార్ధన్
జామి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా వీర జనార్ధన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. కాగా ఈయన విజయనగరం విఆర్ నుండి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎస్ ఐ గా విధులు నిర్వహించిన వీరబాబు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు బదిలీపై వెళ్లారు. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ వీర జనార్ధన్ తెలిపారు.