వృద్ధులు, దివ్యాంగులకు దుప్పట్లు, గ్లాసులు పంపిణీ

60చూసినవారు
వృద్ధులు, దివ్యాంగులకు దుప్పట్లు, గ్లాసులు పంపిణీ
గురుపూజోత్సవం సందర్భంగా పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వృద్ధమిత్ర కో-ఆర్డినేటర్ కే. కృష్ణమూర్తి కొమరాడ మండలం అర్తాం గ్రామంలోని 50మంది వృద్ధులు, దివ్యాంగులు, మహిళలుకు దుప్పట్లు, స్టీలు గ్లాసులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాజుల. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ కాలిశెట్టి. శంకర్రావు, నాయి బ్రాహ్మణ సేవా సంగం జిల్లా ప్రెసిడెంట్ పట్నాన, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్