డీఈఓ ను కలిసిన వ్యాయమ ఉపాధ్యాయులు

76చూసినవారు
డీఈఓ ను కలిసిన వ్యాయమ ఉపాధ్యాయులు
పార్వతీపురంలో డీఈఓ పగడాలమ్మను జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా బుధవారం భేటీ అయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించబోయే సెమినార్ వర్క్ షాప్, విద్యార్థులకు బోధించాల్సిన వ్యాయామ విద్యకు సంబంధించిన విషయాలపై ఆమెతో చర్చించారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you