ఈవీఎంలపై అవగాహన అవసరం

56చూసినవారు
ఈవీఎం యంత్రాలు, వాటి పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శుభం బన్సల్ అన్నారు. మంగళవారం పాలకొండ నియోజకవర్గంలోని సెక్టార్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ. ఈవీఎంల కమిషనింగ్ చేసి, ఓటింగ్కి సిద్ధం చేయడంలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని, కాబట్టి శిక్షణలో అన్ని అంశాలు తెలుసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్