సీతంపేట: అంబరాన్ని తాకిన క్రిస్టమస్ వేడుకలు.

73చూసినవారు
సీతంపేట: అంబరాన్ని తాకిన క్రిస్టమస్ వేడుకలు.
సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ, కె. రాజేష్ మరియు బి. సత్యాన్నారాయణ పాల్గొని పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పిల్లలు మంచి నాటిక ప్రదర్శించారు.