ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం

79చూసినవారు
పార్వతీపురం నియోజకవర్గంలోని పెదబొండ పల్లి గ్రామానికి చెందిన యాకోబు మృతి చెందిన తీవ్ర బాదని కలిగించిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో, ఫారెస్ట్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడటం జరిగిందన్నారు. బాధ్యత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్