తహాశీల్దార్లకు పోస్టింగులు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

74చూసినవారు
తహాశీల్దార్లకు పోస్టింగులు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
పార్వతీపురం మన్యం జిల్లాలో 20మంది తహశీల్దార్లకు పోస్టింగులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సార్వత్రిక ఎన్నికలదృష్ట్యా ఎన్నికలకమిషన్ వివిధజిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు గతవారం జిల్లాకు తిరిగిరాగా వారికి బుదవారం ఉదయం పోస్టింగులు కేటాయిస్తూ జిల్లాకలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్