పార్వతీపురం: ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కి 104 యూనియన్ సమ్మె నోటీస్

53చూసినవారు
పార్వతీపురం: ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కి 104 యూనియన్ సమ్మె నోటీస్
పార్వతీపురం మన్యం జిల్లా 104 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ మురళీకృష్ణ శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వమూ, అరబిందో యాజమాన్యమూ తమ సమస్యలు పరిష్కరించలేకపోవడంతో డిసెంబర్ 23న విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. సమస్యలు కొనసాగితే జనవరి 5 తర్వాత సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, దుర్గాప్రసాద్, జగదీష్, సంతోష్, శంకరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్