ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

70చూసినవారు
పార్వతీపురం నియోజకవర్గంలోని ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. గురువారం బైపాస్ రోడ్ లో ఉన్న మసీదులో ఆయన ముస్లిం సోదరులతో సమావేశమయ్యారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్