సందర్శకులతో కలకలాడుతున్న తాటిపూడి జలాశయం

70చూసినవారు
సందర్శకులతో కలకలాడుతున్న తాటిపూడి జలాశయం
గత కొన్ని రోజుల కిందట ఎడతెరిపిలేని వర్షాలు కురిసిన నేపథ్యంలో పర్యాటక కేంద్రమైన తాటిపూడి జలాశయం నిండి కొండల మారింది. దీనిని చూడటానికై చుట్టుపక్కల గ్రామాల్లో నుండే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా పర్యటకులు అధిక సంఖ్యలో రావడంతో తాటిపూడి జలాశయం కళకళలాడుతుంది. దీంతోపాటు శని, అది, సోమవారం వరుస సెలవులు కావడంతో సందర్శకులు మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్