సంతకవిటి: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

58చూసినవారు
సంతకవిటి: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సంతకవిటి ఎస్ఐ ఆర్. గోపాలరావు అన్నారు. ఈ మేరకు బుధవారం సంతకవిటి మండల కేంద్రంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎవరైనా మద్యం స్రవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పలు వాహనాల పత్రాలను ఎస్ఐ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్