సాలూరు మండలం కు చెందిన మాలతి దొర ఇటీవల స్వర్గస్తులైయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల్లో ఉండడంతో అక్కడికి వెళ్లలేక పోయారు. కాగా బుధవారం సాలూరు వచ్చిన మంత్రి అక్కడికెళ్లి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి మాలతి దొర మృతికి సంతాపం తెలియజేశారు.