జామి: మహేంద్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

52చూసినవారు
జామి: మహేంద్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జామి మండలం భీమసింగిలో విజయనగరం మహేంద్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మురళి, గైనకాలజిస్ట్ ప్రశాంతి, ఆర్థోపెడిక్ కె రవికుమార్, జనరల్ ఫిజీషియన్ కే జే శంకర్ కృష్ణ ఆధ్వర్యంలో 120 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్