జనసేన అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చిన పవన్

66చూసినవారు
జనసేన అభ్యర్థులకు బి-ఫారాలు ఇచ్చిన పవన్
రాష్ట్రంలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసులో బీ-ఫారాలు అందజేశారు. 20 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు పవన్ వీటిని అందించగా, పాలకొండ అభ్యర్థి రావడం ఆలస్యం కావడంతో తర్వాత ఇవ్వనున్నారు. నాదెండ్ల మనోహర్ కు పవన్ తొలి బీ-ఫారాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్