పెంపుడు కుక్క కోసం బ్రిటన్ రాజు ఆహ్వానాన్ని లెక్క చేయని టాటా(వీడియో)

61చూసినవారు
రతన్ టాటాకు కుక్కలంటే అమితమైన ప్రేమ. 2018లో ఆయనకు బ్రిటన్ రాజు 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు' ఇచ్చేందుకు బంకింగ్డమ్ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో తన పెంపుడు కుక్క అనారోగ్యానికి గురి కావడంతో వదలి రాలేనని మిత్రుడికి టాటా చెప్పారట. అన్నట్లుగానే కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే ఈ విషయం తెలిసి ప్రిన్స్ చార్లెస్ కూడా టాటాను అభినందించినట్లు సదరు మిత్రుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సంబంధిత పోస్ట్