కూటమిలో నంబర్ టూగా పవన్

59చూసినవారు
కూటమిలో నంబర్ టూగా పవన్
జనసేన అధినేత కూటమిలో నంబర్ టూ గా అవతరించారా అంటే చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తోంది. బాబు ప్రతీ విషయంలోనూ పవన్ ని రిఫరెన్స్ గా తెస్తున్నారు. ఆయనతో నేను అంటున్నారు. మేమిద్దరం మీ కోసం అని అంటున్నారు. మేము త్యాగాలు చేశామని అది ప్రజల కోసమని అంటున్నారు. పవన్ రియల్ హీరో అని కీర్తిస్తున్నారు. పవన్ కి న్యాయంగా చూస్తే హోం శాఖ వంటి కీలకమైన పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు కూటమిలో నంబర్ టూగా చూపిస్తున్న పవన్ ని రేపు ప్రభుత్వంలోనూ నంబర్ టూ చేయాలి.

సంబంధిత పోస్ట్