'భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ'

168957చూసినవారు
భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ లేకపోతే టీడీపీని బీజేపీ దగ్గరికి రానివ్వదని అన్నారు. మోదీ కేవలం పవన్ మాటే వింటారు. భీమవరం నుంచి నేను పోటీ చేయను. ఆయనే పోటీ చేస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్