పవన్ కళ్యాణ్‌ను సౌత్ ఇండియా మోడీగా అభివర్ణిస్తున్నారు: పంతం నానాజీ (వీడియో)

79చూసినవారు
AP: పిఠాపురంలో శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలోనే పంతం నానాజీ మాట్లాడుతూ.. సౌత్ ఇండియా మోదీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అభివర్ణించారు. నానాజీ ప్రయాణంలో చాలా మంది స్నేహితులు, ప్రజలు పవన్ కళ్యాణ్‌ను మోదీగా అభివర్ణించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఈ సభలో లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్