పవన్ కళ్యాణ్ కీలక పిలుపు

71చూసినవారు
పవన్ కళ్యాణ్ కీలక పిలుపు
అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో పవన్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి సమస్య ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు పిలుపునిచ్చారు. మేము వాటిని పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్